Google Thalli
News Update
Loading...

Featured

[Featured][recentbylabel]

Featured

[Featured][recentbylabel]

Wednesday, June 24, 2020

How to Download Tiktok Videos without Water Mark


మీరు ఏ వీడియోని అయితే డౌన్లోడ్ చేయాలనుకుంటున్నారో ఆ tiktok వీడియో లింక్ (url) ని copy చేసుకుని
పైన ఇచ్చిన వెబ్సైటులో ఒక బాక్స్ ఉంటుంది. అందులో paste video url  from tiktok అని ఉంటుంది. ఆ బాక్స్ లో మీరు copy చేసుకున్న links ని paste చేసి డౌన్లోడ్ బటన్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే కింద లోడింగ్ అవుతుంది తరువాత download server 01 అని వస్తుంది. దాని పైన క్లిక్ చేయగానే మీకు వీడియో అనేది హై quality లో water mark లేకుండా డౌన్లోడ్ అవుతుంది.

Tags: How to Download Tiktok Videos without Water Mark, download tiktok videos without water mark, how to download tiktok videos, download tiktok videos easy, download tiktok videos no water mark, how to download tiktok videos no water mark, download tiktok videos without tiktok name, download tiktok videos, how to download tiktok videos step by step, tiktok videos download no water mark, google thalli tech

Thursday, June 11, 2020

20L Agriculture Drones in India


పొలాలకు మందును పిచికారి చేసే 20లీ" డ్రోన్. ఇది గంటకు 8 నుండి 10 ఎకరాల వరకు పిచికారి చేస్తుంది. దినిని ఒకసారి ఛార్జ్ చేస్తే 10 నుండి 15 నిమిషాలు ఎగురుతుంది. ఇది 45kg లవరకు బరువుని లేపుతుంది. దిని ధర : 6,50,000. ఈ డ్రోన్ మీకు Tatahub.com లో అందుబాటులో ఉంది.

Also Avalible


Tags: 20L Agriculture Drones in India, Agriculture Drones in guntur, Agriculture Drones in vijayawada, Agriculture Drones in vizag, Agriculture Drones in andhra pradesh, Agriculture Drones in telangana, 20 L Agriculture Drones, Agriculture Drones, Tatahub Agriculture Drones, TATA HUB Agriculture Drones, Agriculture Drones Googlethalli.com, Agriculture Drones Google Thalli

Saturday, May 2, 2020

PUBG MOBILE LITE | Tournament | 5 May 2020


ఈ Room మ్యాచ్ 5 మే 2020 న సాయంత్రం 4.00 గం" లకు జరుగుతుంది. ఆసక్తిగలవారు ఎవరైనా Room లో జాయిన్ అవ్వవచ్చు. మే 5 2020 సాయంత్రం 3.30 కి Room ID, password మీకు whatsapp లో వస్తాయి.
మ్యాచ్ అవ్వగానే విన్నర్ ని Announce చేస్తాము.
  • Room Fee: రూ.120/ Squad
  • Map: Classic
  • Mode: Squad
  • Date: 5 మే 2020
  • Time: 4.00pm

1st Prize: Rs.550   2nd Prize: 300

Google Pay | Phone Pe : 9014667991

For more information Please Contact : 9392395346

Room Sponsored by: Pawan

Friday, April 24, 2020

PUBG MOBILE "TDM" Room Match | 25 April 2020


PUBG MOBILE "TDM" Room Match | 25 April 2020
ఈ మ్యాచ్ ఉదయం 10.00AM కి జరుగుతుంది. ఈ మ్యాచ్ కి ఎటువంటి డబ్బులు కట్టనవసరం లేదు. Free
మీరు మంచి తెలుగు ప్లేయర్స్ అయితే Room లో Join అవ్వొచ్చు. Room id, Password ని కింద ఇచ్చాం. ఉదయం 10.00 Am కి ఈ ID, password, తో Room Create అవుతుంది. Dont Miss
గమనిక: ఈ మ్యాచ్ తెలుగువారికి మాత్రమే!
ROOM ID
pubgmobiletdm

PASSWORD
telugu

Match Complete
Winner: RxHemanth100
Kills: 20

ఈ Room ని sponsor చేసినవారు: RxHemanth100
Say Thanks To Hemanth...

Featured

[Featured][recentbylabel2]

Featured

[Featured][recentbylabel2]
Notification
Welcome to Google Thalli
Done