ఆంధ్రప్రదేశ్ లో పెరుగుతున్న కరోనా వైరస్ - Google Thalli
News Update
Loading...

Monday, March 23, 2020

ఆంధ్రప్రదేశ్ లో పెరుగుతున్న కరోనా వైరస్


మనం టీవీలలో కరోనా వైరస్ 200, 300 ల మందికి వచ్చిందని చెప్తున్నారు. కానీ వాస్తవానికి ఈ వైరస్ ఆంధ్రప్రదేశ్ లొనే 970 మందికి positve వచ్చింది. ఈ విషయం ప్రజలకు తెలిస్తే భయంతో కంగారు పడతారని కేంద్ర ప్రభుత్వ సర్కార్ ఈ విషయాన్ని ప్రజలకు తెలియనివ్వద్దని మీడియా మిత్రులకు చెప్పారు. ఈ వైరస్ ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు, విజయవాడ లొనే 198 మందికి వచ్చింది. ఈ సంఖ్య మరింత పెరిగే లోగా ఆంధ్రప్రదేశ్ లోని అన్ని సినిమహాల్, షాపింగ్ మాల్స్, కళ్యాణమండపాలకు, స్కూల్స్, అన్నిటికి సెలవులు ప్రకటించారు. ఈ నిజాన్ని బయటపెట్టినందుకు నన్ను మనించండి.

దయచేసి బయట రోడ్లమీద తిరగకండి.
ఒకవేళ అత్యవసరం అయితే కచ్చితంగా మాస్క్ పెట్టుకుని వెళ్ళండి.
చేతులు తరచు కడుక్కోండి.
ఈ కరోనా పోయేవరకైనా ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి.

Share with your friends

Add your opinion
Disqus comments
Notification
Welcome to Google Thalli
Done