DO THE FIVE. Help Stop Corona Virus - Google Thalli
News Update
Loading...

Monday, March 23, 2020

DO THE FIVE. Help Stop Corona Virus



కరోనా వైరస్ రాకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు.

ఈ కరోనా వైరస్ గబ్బిలాలు, పాములవల్ల వచ్చిందని డాక్టర్స్ నిపుణులు చెప్తున్నారు. ఈ వైరస్ లక్షణాలు జలుబు, దగ్గు, జ్వరం, ఒళ్ళునెప్పులు ఈ నాలుగు లక్షణాలు కనిపిస్తే డాక్టర్ ని సంప్రదించండి. ఈ వైరస్ మనుషులందరి పై ఉంటుంది. కానీ 50 సం'' దాటినవారు మాత్రమే చనిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పిల్లలకు కూడా ఈ వైరస్ రావచ్చు కానీ వారిలో చనిపోయే వారి సంఖ్య చాల తక్కువగా ఉంటుంది. 50 సం" దాటినవారు ముఖ్యంగా గుండె, కిడ్నీ సంబంధిత వ్యాధులు ఉన్నవారు అలాగే గర్భంతో ఉన్న స్త్రీ లపై  ఈ వైరస్ ఎక్కువ ప్రభావం చూపుతుంది. ఇప్పుడు కరోనా వైరస్ రాకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూడండి.



  • జనాలు ఎక్కువగా ఉండే ప్రదేశాలలో తిరగకూడదు
  • చేతులు తరచు కడుక్కోవాలి
  • బయటకు వెళ్ళేటప్పుడు మాస్క్ ధరించాలి
  • దగ్గు, జలుబు, జ్వరం ఉన్నవారికి దూరంగా ఉండాలి
  • పిల్లలకు, వృద్దులకు దూరంగా ఉండాలి 
  • చికెన్, మటన్ (మాంసాహారం ) తినకూడదు
  • దగ్గు, జలుబు, జ్వరం వస్తే వెంటనే డాక్టర్ దగ్గరకి వెళ్ళాలి


మీరు వీటిని పాటిస్తే కరోనా వైరస్ మీ దరిదాపులోకి కూడా రాదు.

Share with your friends

Add your opinion
Disqus comments
Notification
Welcome to Google Thalli
Done