ఇప్పుడు Instagram ఫొటోస్, వీడియోస్ ని సులభంగా డౌన్లోడ్ చేసుకోండి. https://bit.ly/34rBM8A లింక్ open చేస్తే మీకు Instagram Photo Downloader అని కనిపిస్తుంది. కొంచం కిందకి వెళ్ళగానే ఒక బాక్స్ కనిపిస్తుంది. అందులో మీరు ఏ ఫోటో, వీడియో అయితే Download చేయాలనుకుంటున్నారో దాని లింక్ ని copy చేసుకొని మీకు కనిపిస్తున్న బాక్స్ లో paste చేసి డౌన్లోడ్ నొక్కండి. అక్కడ మీరు ఇచ్చిన ఫోటో, వీడియో వస్తుంది డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఏదైనా డౌట్ ఉంటె comment చేయండి.
Tags: How to download instagram photos, Hoe to download instagram videos, how to download instagram pics, how to save instagram photos, hoe to save instagram pics, how to save instagram videos, instagram ఫొటోస్ ని డౌన్లోడ్ చేయడం ఎలా, instagram వీడియోస్ ని డౌన్లోడ్ చేయడం ఎలా