How to Download Mp3 Audio From Youtube Videos - Google Thalli
News Update
Loading...

Sunday, April 12, 2020

How to Download Mp3 Audio From Youtube Videos

వివరణ

మనం youtube లో ఉన్న video సాంగ్స్, movie clips, dj songs ని mp౩ Audio గా ఎలా డౌన్లోడ్ చేయాలో చూద్దాం. ఒక్క video సాంగ్స్ అనే కాకుండా youtube లో ఉన్న ప్రతి వీడియో ని Audio గా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఈ లింక్ పైన క్లిక్ చేయండి చేయగానే ఒక website open అవుతుంది. అందులో ఒక బాక్స్ ఉంటుంది. అందులో మీరు ఏ వీడియో అయితే డౌన్లోడ్ చేయాలనుకుంటున్నారో ఆ వీడియో లింక్ (url) ని copy చేసుకొని ఈ బాక్స్ లో paste చేసి Go పైన క్లిక్ చేయండి. తరువాత కొంచం పైకి వెళ్ళగానే మీకు కావాల్సిన వీడియో అక్కడ కనిపిస్తుంది. దాని కింద Convert అని ఉంటుంది. దాని పైన క్లిక్ చేయగానే 100% లోడింగ్ అవుతుంది అవ్వగానే డౌన్లోడ్ option వస్తుంది. దాని పైన క్లిక్ చేయండి. అంతే మీ వీడియో ఆడియో గా డౌన్లోడ్ అయిపోతుంది.

Tags: Hoe to download youtube videos to mp3 audio, download mp3 audio from youtube videos, youtube to mp3, youtube to mp3 audio, youtube to mp3 audio download, googlethalli, youtube to mp3 audio conveter

Share with your friends

Add your opinion
Disqus comments
Notification
Welcome to Google Thalli
Done