ఈ software కేవలం కంప్యూటర్స్, laptops కి మాత్రమే. ఇది మీ మొబైల్ లోకి అయితే పనిచేయ్యదు. డౌన్లోడ్ పై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకుని install చేసుకోండి. ఈ సాఫ్ట్వేర్ ద్వారా మీరు తెలుగు సులువుగా టైపు చెయ్యవచ్చు.
మీరు ఇంగ్లీష్ లో టైపు చేస్తే ఆటోమేటిక్ గా అది తెలుగులోకి మారిపోతుంది. ఈ సాఫ్ట్వేర్ గూగుల్ లో ఉండేది. కాని గూగుల్ లో ఇప్పుడు లేదు. కొన్ని కారణాల వాళ్ళ గూగుల్ ఈ సాఫ్ట్వేర్ ని ప్రచారాన చెయ్యడం లేదు.
ఇప్పుడు మేము మీకు ఉచితంగా అందిస్తునము.
ఏమైనా సందేహాలు ఉంటె కామెంట్ చెయ్యండి. వీలైనంత త్వరగా రిప్లై ఇస్తాము. మరోసారి ధన్యవాదాలు.