Robin, PUBG గేమ్ ఆడేవారిలో ఇతని పేరు తెలియని వారు చాలా తక్కువ మంది ఉంటారు. అంటే మీరు అర్ధం చేసుకోవాలి ఇతను ఎంత గొప్ప Pro Player అని. ఇతను గేమ్ ఆడే విధానం players ని ఆకర్షిస్తుంది. ఇతను అంత బాగా PUBG ఆడతాడు. ఇతను "పుంజు స్క్వాడ్" member, ఇతని team మేట్స్, Unq Gamer, Loki YT, Game Boy, Ruthless. వీళ్ళ Game Play కి చాల మంది ఫాన్స్ ఉన్నారు.
- Robin అసలు పేరు: Saketh Reddy
- పుట్టిన తేది: 10 డిసెంబర్ 2002
- Lives in: Proddatur
PUBG ID
Youtube: Robin Gaming Telugu
User: M40 | ROBIN
ID: 550661602
Tags: Pubg robin, robin telugu gaming, robin gaming telugu, Pubg mobile robin, pubg mobile pro players, pubg mobile telugu pro players, pubg telugu pro game play, unq gamer team mate, loki yt team mate, telugu pubg pro players, pubg pro player robin, google thalli, saketh reddy