మీరు ఏ వీడియోని అయితే డౌన్లోడ్ చేయాలనుకుంటున్నారో ఆ tiktok వీడియో లింక్ (url) ని copy చేసుకుని
పైన ఇచ్చిన వెబ్సైటులో ఒక బాక్స్ ఉంటుంది. అందులో paste video url from tiktok అని ఉంటుంది. ఆ బాక్స్ లో మీరు copy చేసుకున్న links ని paste చేసి డౌన్లోడ్ బటన్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే కింద లోడింగ్ అవుతుంది తరువాత download server 01 అని వస్తుంది. దాని పైన క్లిక్ చేయగానే మీకు వీడియో అనేది హై quality లో water mark లేకుండా డౌన్లోడ్ అవుతుంది.
Tags: How to Download Tiktok Videos without Water Mark, download tiktok videos without water mark, how to download tiktok videos, download tiktok videos easy, download tiktok videos no water mark, how to download tiktok videos no water mark, download tiktok videos without tiktok name, download tiktok videos, how to download tiktok videos step by step, tiktok videos download no water mark, google thalli tech